ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా యాప్‌లను తొలగించాలన్న కేంద్రం ఆదేశం అబద్ధం

ABN, First Publish Date - 2020-06-22T06:52:24+05:30

చైనా యాప్‌లను తొలగించాలని కేంద్రం గూగుల్‌ ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌లను ఆదేశించిందని సోషల్‌మీడియాలో ఓ వార్త వైరలయింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రచారం: చైనా యాప్‌లను తొలగించాలని కేంద్రం గూగుల్‌ ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌లను ఆదేశించిందని సోషల్‌మీడియాలో ఓ వార్త వైరలయింది. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు అంటూ ఓ డాక్యుమెంటు కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వాస్తవం: ఈ వార్తలను కేంద్రం ఖండించింది. అలాంటి ఉత్తర్వులేవీ ప్రభుత్వం ఇవ్వలేదని, ప్రచారంలో ఉన్న డాక్యుమెంటు ఫేక్‌ అని తేల్చి చెప్పింది. ఈ మేరకు పీఐబీ ప్రకటించింది. 

Updated Date - 2020-06-22T06:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising