ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ పౌరుడు పర్యావరణాన్ని పరిరక్షించాలి: కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-06-05T19:35:22+05:30

ప్రతీ పౌరుడు పర్యావరణాన్ని పరిరక్షించాలి: కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో మొక్కలు నాటారు. కిషన్‌రెడ్డి నాటిన మొక్కను కేంద్ర సమాచార, ప్రసార, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి ప్రకాష్ జవ్‌దేకర్ పంపించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడటానికి పరిరక్షించడానికి ప్రతీ పౌరుడు చొరవ తీసుకోవాలని అన్నారు. తద్వారా భావితరాలను కూడా సురక్షితం చేయాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.  

Updated Date - 2020-06-05T19:35:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising