ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీటీ పత్తి విత్తనాల ధర రూ.730

ABN, First Publish Date - 2020-03-27T07:36:35+05:30

వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2020-21) జన్యుమార్పిడి(జీఎం) బాసిలస్‌ తూరింగియిన్స్‌(బీటీ) పత్తి విత్తనాల గరిష్ఠ అమ్మకం ధరను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి26: వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2020-21) జన్యుమార్పిడి(జీఎం) బాసిలస్‌ తూరింగియిన్స్‌(బీటీ) పత్తి విత్తనాల గరిష్ఠ అమ్మకం ధరను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ. 730 వద్దే కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే.. ఈ సాంకేతికను సమకూర్చిన అమెరికా సంస్థ మోన్‌సాంటోకు ఏటా ఇచ్చే రాయల్టీని రద్దు చేసింది. మోన్‌సాంటోను 2018 జూన్‌లో బేయర్‌ రూ. 4.7లక్షల కోట్లకు బేయర్‌ సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక 2020-21కి గాను.. బొల్‌గార్డ్‌-2(బీజీ-2) పత్తి విత్తనాల 450గ్రాముల ప్యాకెట్‌ గరిష్ఠ అమ్మకం ధరను రూ. 730గా నిర్ణయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

Updated Date - 2020-03-27T07:36:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising