ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు కేంద్ర కేబినెట్‌ భేటీ

ABN, First Publish Date - 2020-06-01T06:22:30+05:30

కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సోమవారం ఉదయం 11.30కు కేంద్ర కేబినెట్‌ భేటీకానుంది. లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం ప్రకటించిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 31 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సోమవారం ఉదయం 11.30కు కేంద్ర కేబినెట్‌ భేటీకానుంది. లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల ప్యాకేజీపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది.   


Updated Date - 2020-06-01T06:22:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising