ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఎస్‌ఈ విద్యార్థులు ఇక ‘ఫెయిల్‌’ అవరు!

ABN, First Publish Date - 2020-02-20T09:33:11+05:30

సీబీఎ్‌సఈ విద్యార్థులకు శుభవార్త! 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులెవరూ ఇకపై ‘ఫెయిల్‌’ అయ్యే ప్రసక్తే లేదు! ఈ ఏడాది నుంచే ఈ విధానం అందుబాటులోకి రానుంది!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: సీబీఎ్‌సఈ విద్యార్థులకు శుభవార్త! 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులెవరూ ఇకపై ‘ఫెయిల్‌’ అయ్యే ప్రసక్తే లేదు! ఈ ఏడాది నుంచే ఈ విధానం అందుబాటులోకి రానుంది! పది, 12వ తరగతి విద్యార్థుల మార్కుల జాబితాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ‘ఫెయిల్డ్‌’, ‘కంపార్ట్‌మెంటల్‌’ పదాలను తొలగించాలని సీబీఎ్‌సఈ నిర్ణయించింది. ఉత్తీర్ణత మార్కులు సాధించలేని విద్యార్థులకు ఏ పదం వాడాలన్న విషయాన్ని తేల్చేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని బోర్డు తెలిపింది.  

Updated Date - 2020-02-20T09:33:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising