ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌ విద్యపై విద్యార్థులకు అవగాహన

ABN, First Publish Date - 2020-07-06T08:18:36+05:30

విద్యార్థులు, విద్యావేత్తల కోసం డిజిటల్‌ భద్రత, ఆగ్మెంటెడ్‌ రియాలిటీపై పాఠ్యాంశాన్ని రూపొందించేందుకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ), ఫేస్‌బుక్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సీబీఎస్‌ఈ, ఫేస్‌బుక్‌ భాగస్వామ్యం

న్యూఢిల్లీ, జూలై 5: విద్యార్థులు, విద్యావేత్తల కోసం డిజిటల్‌ భద్రత, ఆగ్మెంటెడ్‌ రియాలిటీపై పాఠ్యాంశాన్ని రూపొందించేందుకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ), ఫేస్‌బుక్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమా ల కోసం దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులు, టీచర్లకు ట్విటర్‌లో ఆయన సూచించారు. సీబీఎ్‌సఈ వెబ్‌సైట్‌లో పాఠ్యాంశాలు లభిస్తాయని, విద్యార్థుల్లో వైవిధ్యాన్ని పెంపొందించడం, భవిష్యత్తు కార్యక్రమాలకు వారిని సిద్ధం చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని అధికారులు తెలిపారు.  


Updated Date - 2020-07-06T08:18:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising