ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెప్టెంబరులో సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు

ABN, First Publish Date - 2020-08-14T06:49:22+05:30

ఉత్తీర్ణులైన 12వ తరగతి విద్యార్థులు మరింత మెరుగుదలను సాధించేందుకు రాసే ఆప్షనల్‌ పరీక్షలను సెప్టెంబరులో నిర్వహించనున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎ్‌సఈ) తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఉత్తీర్ణులైన 12వ తరగతి విద్యార్థులు మరింత మెరుగుదలను సాధించేందుకు రాసే ఆప్షనల్‌ పరీక్షలను సెప్టెంబరులో నిర్వహించనున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎ్‌సఈ) తెలిపింది.   రెగ్యులర్‌ విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో, ప్రైవేట్‌ విద్యార్థులు సీబీఎ్‌సఈ వెబ్‌సైట్‌ ద్వారా ఆగస్టు 22లోగా ఆప్షనల్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా,  10, 12వ తరగతుల కంపార్ట్‌మెంట్‌ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని సీబీఎ్‌సఈ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-08-14T06:49:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising