ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబ్రీ వివాదం.. తుది తీర్పుతో ముగిసేనా?

ABN, First Publish Date - 2020-09-21T08:21:37+05:30

అయోధ్యలో రామాలయ నిర్మాణం సాగుతున్న వేళ.. బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పునిచ్చేందుకు లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సిద్ధమవుతోంది. సెప్టెంబరు 30న న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించనున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ, సెప్టెంబరు 20: అయోధ్యలో రామాలయ నిర్మాణం సాగుతున్న వేళ.. బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పునిచ్చేందుకు లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సిద్ధమవుతోంది. సెప్టెంబరు 30న న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించనున్నారు. ఈ కేసులో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అడ్వానీ సహా సీనియర్‌ నేతలు మురళీమనోహర్‌ జోషీ, ఉమాభారతి, కల్యాణ్‌సింగ్‌ తదితరులు నిందితులుగా ఉండడంతో.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తీర్పు ఎలా ఉన్నప్పటికీ.. ప్రతివాదులు హైకోర్టుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుండడంతో.. ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు సాధ్యం కాదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


ఏదిఏమైనప్పటికీ.. దేశంలో కేసు నమోదైన 28 ఏళ్ల తర్వాత తీర్పు వెలువరించనున్న తొలి కోర్టుగా లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రికార్డులకెక్కనుంది. ఈ కేసులో సీబీఐ.. మొత్తం 49 మందిని నిందితులుగా చేర్చగా.. ప్రస్తుతం 32 మంది మాత్రమే జీవించి ఉన్నారు.


Updated Date - 2020-09-21T08:21:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising