ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు నగదు రహిత చికిత్స!

ABN, First Publish Date - 2020-07-01T08:19:08+05:30

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్రం నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద ఒక్కో క్షతగాత్రుడికి గరిష్ఠంగా రూ.2.5 లక్షలదాకా నగదురహిత చికిత్సకు అవకాశముంటుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కేంద్రం కొత్త పథకం, ఒక్కొక్కరికి 2.5 లక్షలదాకా వ్యయం


న్యూఢిల్లీ, జూన్‌ 30: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్రం నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద ఒక్కో క్షతగాత్రుడికి గరిష్ఠంగా రూ.2.5 లక్షలదాకా నగదురహిత చికిత్సకు అవకాశముంటుంది. కేంద్ర రవాణా, హైవేల శాఖ అన్ని రాష్ట్రాల రవాణా కార్యదర్శులకు ఈ మేరకు ఒక లేఖ రాసింది. భారత్‌లో ఏటా సుమారు 5 లక్షలదాకా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటిలో దాదాపు లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోతుండగా, 3 లక్షలమంది  గాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు నగదు రహిత చికిత్స పథకం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పథకం అమలుకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ తన నియంత్ర ణ కింద మోటారు వాహనాల ప్రమాదాల నిధిని ఏర్పాటు చేస్తుంది. 

Updated Date - 2020-07-01T08:19:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising