ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘క్వినైన్’... కరోనా పని పట్టేనా ?

ABN, First Publish Date - 2020-07-05T23:59:56+05:30

‘సించోనా అఫిసినాలిస్’... పదిహేను మీటర్ల ఎత్తు, మందమైన బెరడుతో ప్రపంచ గతినే మార్చివేసిన మొక్క ఇది. ఆండీస్‌ పర్వతాల్లో పుట్టింది. దీని బెరడు ఒకప్పుడు మలేరియాను పారదోలింది. 'ఇది అందరికీ తెలిసిన చెట్టు కాదు' అంటారు పెరూ అమెజాన్‌ అటవీ ప్రాంతవాసులు. దీని నుంచి తీసిన ఓ లక్షలమంది ప్రాణాలను కాపాడిందని చెబుతారు. ఈ చెట్టు బెరడులో ఉండే క్వినైన్‌ అనే పదార్ధంతోనే... ప్రపంచంలో తొలిసారి యాంటి మలేరియా డ్రగ్‌ను తయారు చేశారని చెబుతుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లిమా : ‘సించోనా అఫిసినాలిస్’... పదిహేను మీటర్ల ఎత్తు, మందమైన బెరడుతో ప్రపంచ గతినే మార్చివేసిన మొక్క ఇది. ఆండీస్‌ పర్వతాల్లో పుట్టింది. దీని బెరడు ఒకప్పుడు మలేరియాను పారదోలింది. 'ఇది అందరికీ తెలిసిన చెట్టు కాదు'  అంటారు పెరూ అమెజాన్‌ అటవీ ప్రాంతవాసులు. దీని నుంచి తీసిన ఓ లక్షలమంది ప్రాణాలను కాపాడిందని చెబుతారు. ఈ చెట్టు బెరడులో ఉండే క్వినైన్‌ అనే పదార్ధంతోనే... ప్రపంచంలో తొలిసారి యాంటి మలేరియా డ్రగ్‌ను తయారు చేశారని చెబుతుంటారు.


ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ చెట్టు నుంచి వచ్చే కొన్ని పదార్ధాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ చెట్టు నుంచి లభించే క్లోరోక్విన్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కరోనా వైరస్‌ మీద ప్రభావవంతంగా పని చేస్తుందన్న దానిపై వివాదాలు, చర్చలు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నాయి. ఈ సించోనా క్రేజ్‌ ఎంత వరకు వెళ్లిందంటే యూరోపియన్లు ఈ ఫీవర్‌ మొక్కను కనుక్కోడానికి ప్రత్యేకంగా మనుషులను నియమించుకున్నారు కూడా.


వీటి నుంచి తీసిన బెరడును... పెరూ నుంచి ఓడల ద్వారా యూరప్‌కు తరలిస్తున్నారు. ఈ బెరడుకు ఉన్న డిమాండ్‌ నేపధ్యంలో... ఆండీస్‌ అడవులు స్పెయిన్‌ 'ప్రపంచ ఫార్మసీ'గా మారిపోయాయి. అప్పటి నుంచే ఈ మొక్క అంతరించి పోవడం మొదలుపెట్టిందని చెబుతుంటారు. మొత్తంమీద కరోనాతో వణికిపోతోన్న ప్రపంచానికి... ఈ విషయం కొంత ధీమానిస్తోంది కదా..!

Updated Date - 2020-07-05T23:59:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising