ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఏ మే దశ పరీక్షలు రద్దు: ఐసీఏఐ

ABN, First Publish Date - 2020-07-14T06:45:41+05:30

కరోనా పరిస్థితుల దృష్ట్యా జూలై 29 నుంచి ఆగస్టు 16 వరకు జరగాల్సిన సీఏ మే దశ పరీక్షలను రద్దు చేసినట్లు ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సుప్రీంకోర్టుకు తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 13: కరోనా పరిస్థితుల దృష్ట్యా జూలై 29 నుంచి ఆగస్టు 16 వరకు జరగాల్సిన సీఏ మే దశ పరీక్షలను రద్దు చేసినట్లు ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సుప్రీంకోర్టుకు తెలిపింది. వీటిని నవంబరు దశతో కలిపి నిర్వహిస్తామని పేర్కొంది. గత నెలలో ఐసీఏఐ మే దశ నుంచి తప్పుకొని నవంబరు దశ పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా విద్యార్థులకు అప్ట్‌ అవుట్‌ ఆప్షన్‌ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇండియన్‌ వైడ్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఖాన్విల్కర్‌, సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం విచారించింది.  


Updated Date - 2020-07-14T06:45:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising