ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్రిశూలం కొండపై కార్చిచ్చు

ABN, First Publish Date - 2020-02-08T16:16:51+05:30

స్థానిక పల్లావరం ప్రాంతం మీనంబాక్కం ఎయిర్‌పోర్ట్‌ ఎదురుగా ఉన్న త్రిశూలం కొండపై శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఆ కొండపై నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై(ఆంధ్రజ్యోతి): స్థానిక పల్లావరం ప్రాంతం మీనంబాక్కం ఎయిర్‌పోర్ట్‌ ఎదురుగా ఉన్న త్రిశూలం కొండపై శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి.  ఆ కొండపై నుంచి దట్టమైనపొగలు నలువైపులా వ్యాపించాయి. దీంతో ఆ కొండ దిగువ ప్రాంతంలో నివసిస్తున్నవారు ఆందోళన చెందారు. ఆ కొండపై మేకలు మేపేందుకు వెళ్లినవారెవరైనా ఎండిన చెట్లపై కాల్చిన బీడీ వేయడంతో ఈ మంటలు చెలరేగి ఉంటాయని అగ్నిమాపక శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళం సభ్యుల కొండెక్కేందుకు ప్రయత్నించారు. కాని ప్రమాద స్థలానికి చేరు కోలేకపోయారు. గంటకు పైగా మంటలు చెలరేగిన తర్వాత ఆరిపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2020-02-08T16:16:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising