ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సేవల్లో లంచాలు..ఆసియాలో భారత్‌లోనే అత్యధికం

ABN, First Publish Date - 2020-11-27T07:42:00+05:30

ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు అత్యధికంగా తీసుకునే, ఇచ్చే చర్యలు అత్యధికంగా కొనసాగుతోన్న ఆసియా దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. జర్మన్‌కు చెందిన ట్రాన్‌స్పరెన్సీ ఇంటర్నేషనల్‌ వెల్లడించిన తాజా నివేదికలో ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, నవంబరు 26: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు అత్యధికంగా తీసుకునే, ఇచ్చే చర్యలు అత్యధికంగా కొనసాగుతోన్న ఆసియా దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. జర్మన్‌కు చెందిన ట్రాన్‌స్పరెన్సీ ఇంటర్నేషనల్‌ వెల్లడించిన తాజా నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. భారత్‌లో 2 వేల మందిని ప్రశ్నించి ఈ సర్వే నిర్వహించారు. ఆసియాలోనే అత్యధికంగా లంచాలు ఇచ్చిన ప్రజలున్న జాబితాలో 39ు సగటుతో భారత్‌ తొలి స్థానంలో నిలిచింది.

Updated Date - 2020-11-27T07:42:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising