ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్ 14పై కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ కీలక ప్రకటన

ABN, First Publish Date - 2020-04-09T02:33:05+05:30

2020, ఏప్రిల్ 14ను సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ వెల్లడించారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని 2020, ఏప్రిల్ 14ను సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ వెల్లడించారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు, భారత్‌లోని అన్ని పరిశ్రమలకు సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కేంద్రం కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్ గడువు కూడా ఏప్రిల్ 14తోనే ముగియనుంది.


ఇప్పటికే లాక్‌డౌన్‌ను పొడిగించాలంటూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి సూచించిన సంగతి తెలిసిందే. దీంతో.. ఏప్రిల్ 11న మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి లాక్‌డౌన్ పొడిగింపుపై తుది నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు.



Updated Date - 2020-04-09T02:33:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising