ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్ ప్రధానమంత్రికి కోవిడ్-19 పాజిటివ్

ABN, First Publish Date - 2020-03-27T22:34:53+05:30

ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టి వ్యక్తిగత సలహా మేరకు ప్రధానమంత్రిని కరోనావైరస్ కోసం పరీక్షించారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి అన్నారు. ఈ పరీక్ష ఎన్‌హెచ్ఎస్ సిబ్బంది నిర్వహించారని ఆయన తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటీవ్ వచ్చింది. కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోగా ఆయనకు పాజిటీవ్ అని తేలిందని ఆయనే స్వయంగా తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్‌లో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశాధినేతనే కరోనా బారిన పడటం ప్రజలను దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది.


‘‘నాకు కరోనా తేలికపాటి లక్షణాలు ఉన్నాయి’’ అని బోరిస్ పేర్కొన్నారు. ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టి వ్యక్తిగత సలహా మేరకు ప్రధానమంత్రిని కరోనావైరస్ కోసం పరీక్షించారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి అన్నారు. ఈ పరీక్ష ఎన్‌హెచ్ఎస్ సిబ్బంది నిర్వహించారని ఆయన తెలిపారు.


కాగా బ్రిటన్‌లో 11,658 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కాగా, ఈ కరోనా వల్ల 578 మంది మరణించారు.

Updated Date - 2020-03-27T22:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising