ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలీవుడ్‌ అలనాటి హాస్యనటుడు జగ్‌దీప్‌ మృతి

ABN, First Publish Date - 2020-07-09T07:50:55+05:30

బాలీవుడ్‌లోని అలనాటి ప్రముఖ హాస్యనటుడు జగ్‌దీప్‌ ఇకలేరు. 81ఏళ్ల జగ్‌దీప్‌.. వయోభారంతో బాధపడుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన దాదాపు 400 సినిమాల్లో నటించినప్పటికీ.. 1975లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ మూవీ షోలేలోని సూర్మభోపాలీ పాత్ర ప్రేక్షకుల మదిలో ఆయనను నిలిచిపోయేలా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 8: బాలీవుడ్‌లోని అలనాటి ప్రముఖ హాస్యనటుడు జగ్‌దీప్‌ ఇకలేరు. 81ఏళ్ల జగ్‌దీప్‌.. వయోభారంతో బాధపడుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన దాదాపు 400 సినిమాల్లో నటించినప్పటికీ.. 1975లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ మూవీ షోలేలోని సూర్మభోపాలీ పాత్ర ప్రేక్షకుల మదిలో ఆయనను నిలిచిపోయేలా చేసింది. పురాణా మందిర్‌, అందాజ్‌ ఆప్నా ఆప్పాలో సల్మాన్‌ఖాన్‌ తండ్రిగా చిరస్మరణీయ పాత్రలను జగ్‌దీప్‌ పోషించారు. ఆయన ప్రేక్షకులను ఎంతగానో అలరించారని అజయ్‌ దేవ్‌గన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.


Updated Date - 2020-07-09T07:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising