ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కడ 3 శాతం మాత్రమే కరోనా కేసులు నమోదు

ABN, First Publish Date - 2020-12-01T23:23:06+05:30

అక్కడ 3 శాతం మాత్రమే కరోనా కేసులు నమోదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కొంత మేరకు కరోనా కేసులు తగ్గినప్పటికీ.. రాష్ట్రంలో అడపాదడపా కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నివారణకు బీఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.


బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రారంభించిన 244 ఉచిత కోవిడ్ -19 పరీక్షా కేంద్రాలకు మంచి స్పందన వస్తోంది. నవంబర్ మొదటి వారంలో ప్రారంభించినప్పటి నుంచి లక్ష మందికి పైగా పౌరులు స్వచ్ఛందంగా పరీక్షించుకున్నారు. వీరిలో 3 శాతం మందికి కోవిడ్ కేసులు నమోదైనట్లు బీఎంసీ పేర్కొంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 91,000 మందికి పైగా కరోనా చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-12-01T23:23:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising