ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌ ఆందోళనలో హింస

ABN, First Publish Date - 2020-07-27T07:24:11+05:30

నల్ల జాతీయులకు సంఘీభావంగా (బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • టెక్సస్‌ నిరసనలో వ్యక్తి కాల్చివేత

ఆస్టిన్‌, జూలై 26: నల్ల జాతీయులకు సంఘీభావంగా (బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌) అమెరికాలో టెక్స్‌సలోని ఆస్టిన్‌ నగరంలో నిర్వహించిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ప్రదర్శనకారుల్లో ఓ వ్యక్తిని వ్యాన్‌ డ్రైవర్‌ కాల్చిచంపాడు. శనివారం రాత్రి పది గంటలకు ఈ ఘటన జరిగింది. అలాగే వర్జీనియా రాష్ట్రంలోని రిచ్‌మండ్‌ నగరంలో చేపట్టిన నిరసన ప్రదర్శన కూడా ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు చెత్తను తీసుకెళ్లే ట్రక్కును తగులబెట్టారు. భవనాల అద్దాలను పగలగొట్టారు. 

Updated Date - 2020-07-27T07:24:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising