ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్ పై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి బీజేపీ లేఖ

ABN, First Publish Date - 2020-10-28T23:22:48+05:30

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ‘‘నిరుద్యోగులకు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి  లేఖ రాసింది. ‘‘నిరుద్యోగులకు, రైతులకు తగిన న్యాయం జరగాలంటే మహాఘట్ బంధన్‌కు ఓటు వేయండి’’ అని పోలింగ్ సమయంలో రాహుల్ ట్వీట్ చేశారని బీజేపీ పేర్కొంది. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలని తాము ఈసీని కోరినట్లు బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది. 

రాహుల్ గాంధీ ఏం ట్వీట్ చేశారంటే...

‘‘రైతులకు, నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే మహాఘట్ బంధన్‌కు ఓటు వేయాలి. మొదటి దశ పోలింగ్ ఎన్నికల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు’’ అని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-10-28T23:22:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising