ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీహార్‌లో గెలిచేది ఎన్డీఏనేనట.. ట్వీట్లతో అభిమానుల జోరు

ABN, First Publish Date - 2020-10-28T21:43:39+05:30

బీహార్ ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ప్రధానంగా సోషల్ మీడియాలో మహాఘట్ బంధన్, ఎన్డీఏల మధ్య పోరు తారస్థాయికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీహార్ ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ప్రధానంగా సోషల్ మీడియాలో మహాఘట్ బంధన్, ఎన్డీఏల మధ్య పోరు తారస్థాయికి చేరింది. బీహార్‌లో ఈ సారి తమ పార్టీ గెలుస్తుందంటే.. కాదు తమ పార్టీ గెలుస్తుందంటూ ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ అభిమానులు #BiharWithNDA అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విటర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. బీహార్‌లో జరుగుతున్న ఎన్నికల్లో కచ్చితంగా ఎన్డీఏ గెలుస్తుందని, అధికారం తమ ప్రభుత్వానిదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ హ్యాష్‌ట్యాగ్‌పై గంటల వ్యవధిలోనే దాదాపు 50 వేల ట్వీట్ల వరకు పోస్టయ్యాయి.

Updated Date - 2020-10-28T21:43:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising