ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిడుగుల కారణంగా 83 మంది మృతి.. ప్రధాని మోదీ సంతాపం

ABN, First Publish Date - 2020-06-26T04:02:43+05:30

పాట్నా: పిడుగుల కారణంగా బీహార్‌లో రెండు రోజుల్లో 83 మంది చనిపోయారు. 20 మంది గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో పిడుగుల ప్రభావం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: పిడుగుల కారణంగా బీహార్‌లో రెండు రోజుల్లో 83 మంది చనిపోయారు. 20 మంది గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో పిడుగుల ప్రభావం ఉంది. పిడుగుల కారణంగా పలు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఒక్క గోపాల్‌గంజ్‌లోనే 13 మంది చనిపోయారు. మరణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు.


బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 4 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. జనం ఇళ్లకే పరిమితం కావాలని సీఎం సూచించారు. 



పిడుగుపాటు కారణంగా బీహార్‌లో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడంతో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. 


పిడుగుపాటుకు ఉత్తరప్రదేశ్‌లోనూ 24 మంది చనిపోయారు. 12 మంది గాయపడ్డారు. 

Updated Date - 2020-06-26T04:02:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising