ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈవీఎంలపై వదంతులు సృష్టించిన ముగ్గురు అరెస్టు

ABN, First Publish Date - 2020-11-03T14:58:09+05:30

బీహార్ ఎన్నికల్లో రెండవదశ పోలింగ్ ఈరోజు ముమ్మరంగా కొనసాగుతోంది. మొత్తం 94 సీట్లకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా: బీహార్ ఎన్నికల్లో రెండవదశ పోలింగ్ ఈరోజు ముమ్మరంగా కొనసాగుతోంది. మొత్తం 94 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో ఆర్జేడీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, ప్లూరల్స్ పార్టీ సీఎం అభ్యర్థి పుష్పం ప్రియా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కాగా గోపాల్‌గంజ్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ఈవీఎంకు ఫొటో తీసిన ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మొబైల్ ఫోను స్వాధీనం చేసుకుని, ప్రశ్నిస్తున్నారు. ఇదేవిధంగా గోపాల్‌గంజ్‌లో ఈవీఎంలు పాడయిపోయాయని వదంతులు వ్యాపింపజేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2020-11-03T14:58:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising