ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీ మండలి ఎన్నికల్లో బీజేపీకి షాక్‌

ABN, First Publish Date - 2020-12-07T07:42:05+05:30

ఉత్తరప్రదేశ్‌ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీకి షాక్‌ తగిలింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న, పదేళ్లుగా బీజేపీకి పట్టున్న వారాణసీ లోక్‌సభ నియోజకవర్గంలోని రెండు సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ, డిసెంబరు 6: ఉత్తరప్రదేశ్‌ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీకి షాక్‌ తగిలింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న, పదేళ్లుగా బీజేపీకి పట్టున్న వారాణసీ లోక్‌సభ నియోజకవర్గంలోని రెండు సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) విజయం సాధించింది. టీచర్లకు, పట్టభద్రులకు రిజర్వు చేసిన రెండు స్థానాల్లోనూ ఎస్పీ అభ్యర్థులు అశుతోష్‌ సిన్హా, లాల్‌బిహారీ యాదవ్‌ గెలిచారు. మండలిలో 11 సీట్లకు ఈ నెల 1న పోలింగ్‌ నిర్వహించారు. 6 సీట్లను బీజేపీ, 3 స్థానాలను ఎస్పీ అభ్యర్థులు, రెండింటిని స్వతంత్రులు తమ ఖాతాలో వేసుకున్నారు.

Updated Date - 2020-12-07T07:42:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising