ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీమ్‌ యాప్‌లో లోపం ఉంది: నైతిక హ్యాకర్లు

ABN, First Publish Date - 2020-06-02T07:44:03+05:30

భీమ్‌ యాప్‌లో లోపాలను కనుగొన్నామని నైతిక హ్యాకర్ల బృందం ఒకటి పేర్కొంది. మొబైల్‌ ద్వారా చెల్లింపుల్లో చాలా సున్నితమైన ఆర్థిక వివరాలు బహిర్గతమవుతున్నాయని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అలాంటిదేమీ లేదు: ఎన్‌పీసీఐ


ముంబై, జూన్‌ 1: భీమ్‌ యాప్‌లో లోపాలను కనుగొన్నామని నైతిక హ్యాకర్ల బృందం ఒకటి పేర్కొంది. మొబైల్‌ ద్వారా చెల్లింపుల్లో చాలా సున్నితమైన ఆర్థిక వివరాలు బహిర్గతమవుతున్నాయని వెల్లడించింది. ఇది సైబర్‌ నేరస్థులకు అవకాశంగా మారవచ్చని, దీనికి అడ్డుకట్ట వేయడానికి వెబ్‌సైట్‌ నిర్వాహకులు కొన్ని ప్రాథమిక భద్రతా చర్యలు తీసుకుంటే సరిపోతుందని తెలిపింది. అయితే, భీమ్‌లో డేటా భద్రతా పరమైన విషయంలో రాజీ పడేది లేదని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) స్పష్టం చేసింది. అపోహలను నమ్మవద్దని కోరింది.


Updated Date - 2020-06-02T07:44:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising