ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే ఏడాది జూన్ నాటికి స్వదేశీ వ్యాక్సిన్: భారత్ బయోటెక్

ABN, First Publish Date - 2020-10-24T16:07:44+05:30

కరోనా వైరస్ వ్యాక్సిన్ రూపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ రూపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రవేత్తలు పలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో మనదేశానికి చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ‘కోవ్యాక్సిన్’ రూపకల్పనలో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన మూడవ దశ ట్రయల్స్‌కు అనుమతి లభించింది. 


ఈ వ్యాక్సిన్ 2020 జూన్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ డీసీజీఐకి లేఖ రాస్తూ... తమ టీకా మూడవ దశ ట్రయల్స్‌కు అనుమతి కోరింది. కంపెనీ రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం దేశంలోని 12 నుంచి 14 రాష్ట్రాల్లో సుమారు 20 వేలకు మించిన వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్ ప్రయోగించనున్నారు. ఈ సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ అన్ని అనుమతులు అనుకున్న సమయానికి లభించిన పక్షంలో 2020 ద్వితీయార్థం నాటికి వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. 


Updated Date - 2020-10-24T16:07:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising