ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చండీగఢ్‌లో 2 నుంచి తెరుచుకోనున్న బార్బర్ షాపులు, సెలూన్లు

ABN, First Publish Date - 2020-06-02T01:18:38+05:30

జూన్ 2 (మంగళవారం) నుంచి చండీగఢ్‌లో బార్బర్ షాపులు, హెయిర్ సెలూన్లు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: జూన్ 2 (మంగళవారం) నుంచి చండీగఢ్‌లో బార్బర్ షాపులు, హెయిర్ సెలూన్లు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు చండీగఢ్ ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటి ప్రకారం.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు మాత్రమే వీటిని అనుమతిస్తారు. మందులు, పాలు, కూరగాయలు, పండ్లు వంటి అత్యవసరాలు విక్రయించే షాపులకు ఈ ఆంక్షలు వర్తించవు. 


‘‘జూన్ 2 నుంచి బార్బర్ షాపులు, హెయిర్ సెలూన్లు తెరుచుకోవచ్చు. అయితే, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి. పరిశుభ్రత, సామాజిక దూరం తప్పనిసరి. స్పాలు, మసాజ్ సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్‌ వంటి వాటికి మాత్రం అనుమతి లేదు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అవి మూసివేసే ఉంటాయి’’ అని అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2020-06-02T01:18:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising