ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలల హక్కుల ప్రచారానికి ఆయుష్మాన్‌ ఖురానా

ABN, First Publish Date - 2020-09-12T07:44:02+05:30

‘ఫర్‌ ఎవ్రీ చైల్డ్‌’ పేరిట బాలల హక్కుల కోసం చేపడుతున్న క్యాంపెయి న్‌కు ప్రచారకర్తగా బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానాను నియమించుకున్నట్టు యునిసెఫ్‌ ఇండి యా శుక్రవారం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యునిసెఫ్‌ ఇండియా వెల్లడి 

ముంబై, సెప్టెంబరు 11: ‘ఫర్‌ ఎవ్రీ చైల్డ్‌’ పేరిట బాలల హక్కుల కోసం చేపడుతున్న క్యాంపెయి న్‌కు ప్రచారకర్తగా బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానాను నియమించుకున్నట్టు యునిసెఫ్‌ ఇండి యా శుక్రవారం ప్రకటించింది. దేశంలో పిల్లలపై హింసను అంతమొందించేందుకు యునిసెఫ్‌ చేస్తున్న ప్రయత్నానికి ఖురానా సహకారం అందించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా యునిసెఫ్‌ ప్రచారానికి మాజీ ఫుట్‌బాల్‌ స్టార్‌ డేవిడ్‌ బెక్హాం సహకారం అందిస్తున్నారు. పిల్లలపై హింసను తగ్గించే అంశంపై అవగాహన కల్పించేందుకు ఖురానా మద్దతు ఎంతగానో దోహదపడుతుందని భారత్‌లో యునిసెఫ్‌ ప్రతినిధి యాస్మిన్‌ అలీ హక్‌ తెలిపారు.

Updated Date - 2020-09-12T07:44:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising