ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో గుండెపైనా ప్రభావం! మా దృష్టికి వచ్చిందన్న కేంద్రం!

ABN, First Publish Date - 2020-09-27T21:17:53+05:30

కరోనా అంటే ప్రధానంగా శ్వాసకోస సంబంధిత సమస్య.. ఇప్పటివరకూ అందరూ భావిస్తున్నది ఇదే! కానీ కరోనా వ్యాధిపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు కొత్త కొత్త విషయాలను వెలికి తీస్తున్నారు. కరోనా మహమ్మారి గుండె వంటి కీలక అవయవాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా అంటే ప్రధానంగా శ్వాసకోస సంబంధిత సమస్య.. ఇప్పటివరకూ అందరూ భావిస్తున్నది ఇదే! కానీ కరోనా వ్యాధిపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు కొత్త కొత్త విషయాలను వెలికి తీస్తున్నారు. కరోనా మహమ్మారి గుండె వంటి కీలక అవయవాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు చెబుతున్నారు.


అయితే ఇటువంటి అధ్యయనాలు తమ దృష్టి వచ్చాయని కేంద్రం తాజాగా వెల్లడించింది.ఈ మేరకు కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్ ఆదివారం నాడు కీలక ప్రకటన చేశారు. గుండె వంటి కీలక అవయవాలపై కూడా కరోనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే కొత్త ఆధారాల గురించి తమ దృష్టికి వచ్చిందన్నారు. ‘ఈ విషయాలను నిపుణుల కమిటీ ఒకటి అధ్యయనం చేస్తోంది. ఈ విషయాల్ని పరిశీలించాలని ఐసీఎమ్ఆర్ వంటి సంస్థలకు కూడా సూచించాం’ అని మంత్రి ప్రకటించారు. 

Updated Date - 2020-09-27T21:17:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising