350 సీట్లొస్తాయని జోతిష్యుడు చెప్పాడు
ABN, First Publish Date - 2020-03-16T09:24:29+05:30
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి 350 సీట్లు వస్తాయి. విమానంలో ఢిల్లీకి వెళ్తున్నప్పుడు ...
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి 350 సీట్లు వస్తాయి. విమానంలో ఢిల్లీకి వెళ్తున్నప్పుడు ఓ వ్యక్తి నా చేయి చూసి ఈ విషయం చెప్పాడు. బాగా కష్టపడితే వచ్చేసారి నేనే సర్కారు ఏర్పాటు చేస్తాననేది అతని జోస్యం.
- అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు
Updated Date - 2020-03-16T09:24:29+05:30 IST