ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోట్లను తాకితే చేతులు కడుక్కోండి: ఐబీఏ

ABN, First Publish Date - 2020-03-23T06:38:24+05:30

కరోనా మహమ్మారి నేపథ్యంలో కరెన్సీ నోట్లను తాకిన తర్వాత చేతులను కనీసం 20 సెకండ్ల పాటు శుభ్రం చేసుకోవాలని ప్రజలకు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై, మార్చి 22 : కరోనా మహమ్మారి నేపథ్యంలో కరెన్సీ నోట్లను తాకిన తర్వాత చేతులను కనీసం 20 సెకండ్ల పాటు శుభ్రం చేసుకోవాలని ప్రజలకు భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ) విజ్ఞప్తి చేసింది. లావాదేవీలు చేయడానికి ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ వంటి చానళ్లను ఉపయోగించుకోవాలని, నగదు చెల్లింపులకు బదులు క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుతో చెల్లింపులు చేయాలని, అలాగే బ్యాంకు శాఖలను సందర్శించడం మానుకోవాలని ఐబీఏ సూచించింది.

Updated Date - 2020-03-23T06:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising