ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్‌ను స్వాగ‌తించిన క‌ళాకారుల‌కు ఎట్ట‌కేల‌కు పారితోషికం‌

ABN, First Publish Date - 2020-05-09T16:20:12+05:30

ఈ ఏడాది ఫిబ్రవరి 24 న యూపీలోని ఆగ్రాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వాగతం పలికిన రాష్ట్ర జానపద కళాకారులకు ఎట్ట‌కేల‌కు గౌర‌వ పారితోషికం అంద‌నుంది. జానపద కళాకారుల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగ్రా: ఈ ఏడాది ఫిబ్రవరి 24 న యూపీలోని ఆగ్రాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వాగతం పలికిన రాష్ట్ర జానపద కళాకారులకు ఎట్ట‌కేల‌కు గౌర‌వ పారితోషికం అంద‌నుంది.  జానపద కళాకారుల పారితోషికం విష‌య‌మై ప‌లు వార్త‌లు వ‌చ్చిన నేప‌ధ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం  స్పందించింది. ఈ నేప‌ధ్యంలో ట్రంప్‌ను స్వాగ‌తించిన‌‌ 15 బృందాల‌కు చెందిన 350 మంది కళాకారుల బ్యాంక్ ఖాతాలకు డబ్బు పంపాలని సంబంధిత అధికారులు నిర్ణ‌యించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ యోగేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ ఆ క‌ళాకారుల‌కు  గౌరవం పారితోషికం చెల్లించేందుకు రూ. 50 లక్షలు కేటాయించిన‌ట్లు తెలిపారు.  కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌తీ కళాకారుడి ఖాతాలో రూ. 2 నుంచి 3 వేల రూపాయలు జ‌మ చేయ‌నున్నార‌ని స‌మాచారం. 

Updated Date - 2020-05-09T16:20:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising