ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెలూన్లు బంద్... పెరిగిపోతున్న సైనికుల గడ్డాలు

ABN, First Publish Date - 2020-04-26T13:31:01+05:30

లాక్‌డౌన్ ముగిసిన వెంటనే జుట్టు కత్తరించుకోవాలి... నన్ను నేను గుర్తుపట్టలేకపోతున్నాను.... సైన్యంలోని క్రమశిక్షణను విస్మరిస్తున్నట్లు భావిస్తున్నాను.... అంటూ సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ ముగిసిన వెంటనే జుట్టు కత్తరించుకోవాలి... నన్ను నేను గుర్తుపట్టలేకపోతున్నాను.... సైన్యంలోని క్రమశిక్షణను విస్మరిస్తున్నట్లు భావిస్తున్నాను.... అంటూ సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ఆర్మీ యూనిట్లలో సుమారు 1800 బార్బర్ షాపులు ఉన్నాయి.  లాక్డౌన్ కారణంగా వీటిని మూసివేశారు. ఫలితంగా లాక్డౌన్ అయిన 30 రోజుల తరువాత సైనికుల హెయిర్ కట్ ఒకే విధంగా లేదు. జుట్టు పెరిగిపోయింది. దీనితో చాలా మంది జవాన్లు, అధికారులు ఈ జ్ఞాపకాలను సెల్ఫీలలో బంధించి వాట్సాప్ గ్రూపుల ద్వారా కుటుంబ సభ్యులకు పంపిస్తున్నారు. సైనికుల విధుల్లో ఉండేవారికి జుట్టును చిన్నగా ఉండడం తప్పనిసరి. అయితే సైనికులకు హెయిర్ కట్ చేయించుకోవడం ప్రస్తుతం సాధ్యం కావడంలేదు. 

Updated Date - 2020-04-26T13:31:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising