ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్దాపై నా కూతురికి స్వేచ్ఛనిచ్చాం: రెహ్మాన్‌

ABN, First Publish Date - 2020-02-22T08:00:40+05:30

తన కుమార్తె ఖతీజ, స్త్రీవాద రచయిత్రి తస్లీమా నస్రీన్‌ల మధ్య నడుస్తున్న పర్దా వివాదంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ తొలిసారి స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: తన కుమార్తె ఖతీజ, స్త్రీవాద రచయిత్రి తస్లీమా నస్రీన్‌ల మధ్య నడుస్తున్న పర్దా వివాదంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ తొలిసారి స్పందించారు. ‘‘ఏది మంచో, ఏది చెడో తెలుసుకునేవిధంగా మా పిల్లలను పెంచాము. వాళ్ల ఇష్టప్రకారం నడుచుకునేలా స్వేచ్ఛనిచ్చాము’’ అని ఆయన స్పష్టంచేశారు. ఖతీజ బుర్ఖా వేషధారణ తనకు బాధ కలిగిస్తోందని తస్లీమా వ్యాఖ్యా నించడంతో ఈ వివాదం చెలరేగింది. 

Updated Date - 2020-02-22T08:00:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising