ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా ఆంటీకి సంరక్షకునిగా నన్ను నియమించండి : సరిహద్దు గాంధీ ముని మనుమడు

ABN, First Publish Date - 2020-08-05T02:12:31+05:30

సరిహద్దు గాంధీ ముని మనుమడు మషాల్ ఖాన్ బోంబే హైకోర్టును ఆశ్రయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్ : సరిహద్దు గాంధీ ముని మనుమడు మషాల్ ఖాన్ బోంబే హైకోర్టును ఆశ్రయించారు. తన ఆంటీకి సంరక్షకునిగా తనను నియమించాలని కోరారు. ఆమె శారీరకంగా, మానసికంగా యోగ్యమైన స్థితిలో లేరని తెలిపారు. ఆమె తన కోసం తాను సరైన నిర్ణయాలను తీసుకోలేకపోతున్నట్లు తెలిపారు. 


సరిహద్దు గాంధీ అసలు పేరు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఆయన ముని మనుమడు మషాల్ ఖాన్ పాకిస్థానీ జాతీయుడు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పష్తూన్‌కాలో ఉంటున్నారు.ఆయన ఆంటీ జరిన్ ఘనీ వాల్ష్ ముంబైలోని బ్రీచ్ కాండీలో నివసిస్తున్నారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు మషాల్ హైకోర్టుకు తెలిపారు. 


దీనిపై హైకోర్టు సోమవారం స్పందించింది. జరిన్‌కు సంరక్షకుని అవసరం ఉన్నట్లు వైద్య నివేదికలు వెల్లడిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెల్లడయ్యే వరకు తాము నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని తెలిపింది. 


Updated Date - 2020-08-05T02:12:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising