ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా ఆరోగ్య సిబ్బందికి యాపిల్ సాయం.. కోటి మాస్కులు అందజేత

ABN, First Publish Date - 2020-03-27T01:54:20+05:30

అమెరికాలోని ఆరోగ్య సిబ్బందికి కోటి మాస్కులు అందజేస్తున్నట్లు యాపిల్ సీఈవో టీమ్ కుక్ వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలపైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ సమయంలో ప్రభుత్వాలకు అండగా ఉంటూ, సాధ్యమైనంత సాయం చేస్తూ.. పెద్ద పెద్ద సంస్థలు తమ ఉదారతను చాటుకుంటున్నాయి. ఇటీవలే చైనా దిగ్గజ సంస్థ అలీబాబా సంస్థల అధినేత జాక్ మా.. కొన్ని లక్షల మాస్కులను అమెరికాకు అందజేశారు. ఇప్పుడు ఈ జాబితాలో యాపిల్ సంస్థ కూడా చేరింది. తాము అమెరికాలోని ఆరోగ్య సిబ్బందికి కోటి మాస్కులు అందజేస్తున్నట్లు యాపిల్ సీఈవో టీమ్ కుక్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో పంచుకున్నారు. కాగా, తాజాగా యూఎస్ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాట్లాడుతూ.. యాపిల్ సంస్థ 90 లక్షల ఎన్95 మాస్కులను విరాళంగా ఇచ్చిందని పేర్కొన్నారు.


Updated Date - 2020-03-27T01:54:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising