ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ తొలగింపుపై పేటీఎం స్పందన

ABN, First Publish Date - 2020-09-18T21:39:59+05:30

గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ తొలగింపుపై పేటీఎం స్పందన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ తొలగింపుపై పేటీఎం సంస్థ స్పందించింది. ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం యాప్‌ త్వరలో గూగుల్ ప్లే స్టోర్‌లోకి తిరిగి వస్తుందని పేటీఎం సంస్థ వెల్లడించింది. తమ వినియోగదారుల డబ్బు సురక్షితంగా ఉంటుందని పేటీఎం సంస్థ ప్రకటించింది. వినియోగదారులు సాధారణంగా పేటీఎం యాప్‌ను ఉపయోగించడం కొనసాగించవచ్చని పేటీఎం సంస్థ పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను ఎందుకు తొలగించారో పేటీఎం సంస్థ వివరించలేదు.

Updated Date - 2020-09-18T21:39:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising