ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యవసర సేవల జాబితాలో అంగన్‌వాడీ, ఆయుష్‌

ABN, First Publish Date - 2020-04-03T09:29:46+05:30

లాక్‌డౌన్‌ నుంచి మరికొన్ని సేవలు, ఉత్పత్తులకు కేంద్ర హోంశాఖ మినహాయింపు ఇచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులతో పాటు అంగన్‌వాడీ, ఆయుష్‌ విభాగాలను అత్యవసర...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్‌డౌన్‌ నుంచి మరికొన్ని సేవలు, ఉత్పత్తులకు కేంద్ర హోంశాఖ మినహాయింపు ఇచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులతో పాటు అంగన్‌వాడీ, ఆయుష్‌ విభాగాలను అత్యవసర సేవల జాబితాలో చేర్చారు. ఆయా విభాగాల సిబ్బంది, రవాణాకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండబోవని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా గురువారం ప్రకటించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆయన లేఖ రాశారు. 

Updated Date - 2020-04-03T09:29:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising