ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో హక్కుల ఉద్యమ నేత లూయిస్‌ మృతి

ABN, First Publish Date - 2020-07-19T06:59:03+05:30

అమెరికా పౌర హక్కుల ఉద్యమంలో మరో ధ్రువతార నేలరాలింది. పౌరహక్కుల పరిరక్షణకు పెద్ద దిక్కుగా ఉన్న జాన్‌ లూయిస్‌(80) శనివారం మరణించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అట్లాంటా, జూలై 18: అమెరికా పౌర హక్కుల ఉద్యమంలో మరో ధ్రువతార నేలరాలింది. పౌరహక్కుల పరిరక్షణకు పెద్ద దిక్కుగా ఉన్న జాన్‌ లూయిస్‌(80) శనివారం మరణించారు. పౌర హక్కుల ఉద్యమంలో సుదీర్ఘ కాలం పనిచేసిన సీటీ వివియన్‌ శుక్రవారం కన్నుమూయగా, లూ యిస్‌ అట్లాంటాలో తుదిశ్వాస విడిచారు. ఆయన కేన్సర్‌తో బాధపడుతున్నారు. అమెరికాలో పౌర హక్కుల ఉద్యమ నేత మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ నేతృత్వంలోని గ్రూప్‌లో ఉన్న ఆరుగురు అగ్ర నేతల్లో లూయిస్‌ పిన్న వయస్కుడు.

Updated Date - 2020-07-19T06:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising