ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌-1బీ రద్దుతో అమెరికా కంపెనీలకే నష్టం!

ABN, First Publish Date - 2020-06-25T07:31:00+05:30

హెచ్‌-1బీతో పాటు ఇతర నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాలను అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేయడంతో అధిక నైపుణ్యం కలిగిన ఆసియా దేశాల వృత్తి నిపుణులపై ఎక్కువ ప్రభావం ఉంటుందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, జూన్‌ 24: హెచ్‌-1బీతో పాటు ఇతర నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాలను అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేయడంతో అధిక నైపుణ్యం కలిగిన ఆసియా దేశాల వృత్తి నిపుణులపై ఎక్కువ ప్రభావం ఉంటుందని, ఇదే సమయంలో వలస కార్మికులపై ఆధారపడిన అమెరికా కంపెనీలకు నష్టం కలుగుతుందని ఆ దేశ చట్టసభల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించేందుకు హెచ్‌-1బీతోపాటు ఇతర విదేశీ వర్క్‌ వీసాలను 2020 చివరి వరకు రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇచ్చిన ఆదేశాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వలసదారుల అవసరం ఎంతో ఉందని అమెరికన్‌ కాంగ్రెస్‌ చట్ట సభ్యురాలు జూడీ చూ అన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలనుకుంటే వలసదారులను అడ్డుకోవద్దని సూచించారు.


Updated Date - 2020-06-25T07:31:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising