ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ యుద్ధంలో... ఆలుగడ్డలతో విజయం సాధించిన అమెరికా

ABN, First Publish Date - 2020-09-11T22:16:48+05:30

ఆలుగడ్డలతో రెండవ ప్రపంచ యుద్ధంలో... అగ్రరాజ్యం అమెరికా విజయం సాధించింది. ఆశ్చర్యంగా ఉన్నా... ఇది నిజం. వివరాలిలా ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు జరిగిందన్న విషయం తెలిసిందే. ఆ యుద్ధం జరుగుతోన్న సమయంలోనే... ఓ సబ్‌మెరైన్ లో ఉన్న అమెరికా సైన్యం... జపాన్ సైన్యం ఉనికిని గమనించింది. ఈ క్రమంలోనే ఆయుధాలను తీసే ప్రయత్నం చేసింది అమెరిా సైన్యం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : ఆలుగడ్డలతో రెండవ ప్రపంచ యుద్ధంలో... అగ్రరాజ్యం అమెరికా విజయం సాధించింది. ఆశ్చర్యంగా ఉన్నా... ఇది నిజం. వివరాలిలా ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు జరిగిందన్న విషయం తెలిసిందే. ఆ యుద్ధం జరుగుతోన్న సమయంలోనే... ఓ సబ్‌మెరైన్ లో ఉన్న అమెరికా సైన్యం... జపాన్ సైన్యం ఉనికిని గమనించింది. ఈ క్రమంలోనే ఆయుధాలను తీసే ప్రయత్నం చేసింది అమెరిా సైన్యం.


అయితే... ఆయుధాలను తీసేందుకు, వాటిని సన్నద్ధం చేసేందుకు, తాము సన్నద్ధమయ్యేందుకు ఎక్కు సమయం పడుతుందని, ఈ లోపే జపాన్ సైన్యం దాడి చేస్తుందని అమెరికా ఆందోళనకు గురైంది.


దీంతో... వెంటనే తాము ఆహారం కోసం తెచ్చుకున్న ఆలుగడ్డలను తీసుకుని జపాన్ సైన్యం మీదకు విసరడం ప్రారంభించారు. అవేమిటో అర్ధం కాకపోవడంతో జపాన్ సైన్యం ఒకింత ఆందోళనకు గురైంది. ఒక దశలో అవి బాంబులేమోనని భయపడింది కూడా. ఈ వ్యవధిలోనే అమెరికా సైన్యం ఆయుధాలు, అసలైన బాంబులతో దాడి ప్రారంభించింది. అలా ఆ యుద్ధంలో జపాన్‌పై... అమెరికా సైన్యం పైచేయిని సాధించింది. 

Updated Date - 2020-09-11T22:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising