ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో యోగాపై నిషేధం ఎత్తివేత

ABN, First Publish Date - 2020-03-16T08:12:11+05:30

అమెరికాలో యోగాపై నిషేధాన్ని ఎత్తివేశారు. 1993లో అలబామా బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ విధించిన నిషేధాన్ని అలబామా ప్రతినిధుల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోస్టన్‌/వాషింగ్టన్‌, మార్చి 15 : అమెరికాలో యోగాపై నిషేధాన్ని ఎత్తివేశారు. 1993లో అలబామా బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ విధించిన నిషేధాన్ని అలబామా ప్రతినిధుల సభ తొలగించింది. డెమొక్రటిక్‌ పార్టీ సభ్యుడు జెరిమీ గ్రే ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ 84-17 ఓట్లతో ఆమోదించింది. దీంతో యోగా బిల్లును పునరుద్ధరించారు. అయితే నమస్తేకు మాత్రం దూరంగా ఉండాలని సభ పేర్కొనడం గమనార్హం. కరోనా బారిన పడకుండా సామాన్యుడి నుంచి అమెరికా అధ్యక్షుడి వరకు నమస్తే పెడుతుంటే నమస్తేను సభ నిషేధించడం విశేషం. మరోవైపు అమెరికాలో ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు విద్యార్థులకు ఉచితంగా 60 రోజుల పాటు వైఫై సేవలు అందించనున్నారు.

Updated Date - 2020-03-16T08:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising