ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెజాన్ సాంకేతికత వినియోగించకుండా పోలీసులపై నిషేధం

ABN, First Publish Date - 2020-06-12T05:48:36+05:30

వ్యక్తుల ముఖకవళికల ద్వారా వ్యక్తిగత వివరాలను కనిపెట్టే అమెజాన్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని పోలీసులు వినియోగించరాదంటూ అమెజాన్ యాజమాన్యం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: వ్యక్తుల ముఖకవళికల ద్వారా వ్యక్తిగత వివరాలను కనిపెట్టే అమెజాన్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని పోలీసులు వినియోగించరాదంటూ అమెజాన్ యాజమాన్యం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఏడాది పాటూ ఈ నిషేధం కొనసాగనున్నట్టు సమాచారం. ఈ విషయంలో ప్రభుత్వాలు తగు నిర్ణయాలు తీసుకుని కఠినమైన చట్టాలను రూపొందించాలని ఈ సందర్భంగా అమెజాన్ సంస్థ ఆశా భావం వ్యక్తం చేసింది. అమెరికా చట్టసభలు ఈ దిశగా సరైన నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నామని తెలిపింది. సరైన చట్టాలను రూపొందించే క్రమంలో ఉన్న అమెరికా కాంగ్రెస్‌కు అమెజాన్ నిషేధం లాభిస్తుందని తెలిపింది. ఫెషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వ్యక్తిగత గోప్యతకు భంగకరమన్న వాదనల నేపథ్యంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2020-06-12T05:48:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising