ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలయెన్స్‌ ఎయిర్‌ సీఈవోగా హర్‌ప్రీత్‌

ABN, First Publish Date - 2020-11-01T10:07:17+05:30

భారత విమానయాన సంస్థకు తొలిసారి ఓ మహిళ సారథ్యం వహించనున్నారు. ఎయిరిండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ అలయెన్స్‌ ఎయిర్‌ సీఈవోగా హర్‌ప్రీత్‌ సింగ్‌ నియమితులయ్యారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 31: భారత విమానయాన సంస్థకు తొలిసారి ఓ మహిళ సారథ్యం వహించనున్నారు. ఎయిరిండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ అలయెన్స్‌ ఎయిర్‌ సీఈవోగా హర్‌ప్రీత్‌ సింగ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఎయిరిండియా సీఎండీ రాజీవ్‌ బన్సల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  తదుపరి ఉత్తర్వుల వెలువడే వరకు అలయెన్స్‌ ఎయిర్‌ సీఈవోగా హరప్రీత్‌సింగ్‌ కొనసాగుతారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఎయిరిండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఫ్లైట్‌ సేఫ్టీ)గా ఉన్నారు. ఆ స్థానాన్ని సీనియర్‌ కమాండర్‌ కెప్టెన్‌ నివేదిత భాసిన్‌ భర్తీ చేయనున్నారు. హర్‌ప్రీత్‌సింగ్‌ తొలి మహిళా పైలట్‌ కూడా. ఆమె 1988లో ఎయిరిండియాలో చేరారు.  

Updated Date - 2020-11-01T10:07:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising