ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీ ఉద్యోగికి కరోనా వైరస్...ఉద్యోగులందరూ క్వారంటైన్

ABN, First Publish Date - 2020-03-28T12:00:00+05:30

ఒడిశా రాష్ట్ర శాసనసభ ఉద్యోగికి కరోనా వైరస్ సోకడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్ (ఒడిశా): ఒడిశా రాష్ట్ర శాసనసభ ఉద్యోగికి కరోనా వైరస్ సోకడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒడిశా రాష్ట్ర అసెంబ్లీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకడంతో అతన్ని వెంటనే ఐసోలేషన్ గదికి తరలించారు. దీంతో ఒడిశా అసెంబ్లీలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులందరికీ ముందుజాగ్రత్తగా పరీక్షలు చేయించి వారిని క్వారంటైన్ చేశారు. ఈ నెల 30 వతేదీ నుంచి ఒడిశా అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ భవనాన్ని శానిటైజ్ చేయించి ఖాళీ చేయించారు. కరోనా రోగి అసెంబ్లీ భవనంలో తిరిగిన నేపథ్యంలో ఈ నెల 30వతేదీ నుంచి జరిగనున్న అసెంబ్లీ సమావేశాలను లోకసేవా భవన్ లో నిర్వహిస్తామని ఒడిశా అసెంబ్లీ స్పీకర్ ఎస్ఎన్ పాత్ర చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన శాసనసభ్యులు ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని స్పీకర్ పాత్ర కోరారు.

Updated Date - 2020-03-28T12:00:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising