ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే మొబైల్ నెంబర్‌తో ఇంట్లో... అందరికీ ఆధార్ కార్డులు...

ABN, First Publish Date - 2020-11-15T22:30:37+05:30

కొత్త ఆధార్ కార్డులు వచ్చాయి. వీటి కోసం ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ ఇవ్వొచ్చు. అయితే రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం కుటుంబ సభ్యులందరికీ ‘మొబైల్’ నంబరు ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఒక్కరే అందరి కార్డుల కోసం ఆర్డర్ ఇవ్వొచ్చు. వివరాలిలా ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కొత్త ఆధార్ కార్డులు వచ్చాయి. వీటి కోసం ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ ఇవ్వొచ్చు. అయితే రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం కుటుంబ సభ్యులందరికీ ‘మొబైల్’ నంబరు ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఒక్కరే అందరి కార్డుల కోసం ఆర్డర్ ఇవ్వొచ్చు. వివరాలిలా ఉన్నాయి.


 ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కచ్చితంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉండాలన్న విషయం తెలిసిందే. అయితే మొబైల్ నెంబర్ లేకపోయినా కూడా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదెలాగంటే...


యూఐడీఏఐ పాలివినైల్ క్లోరైడ్(పీవీ) కార్డులు ఇందుకు ఉపయోగపడతాయి. ఇవి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, పాన్ కార్డు మాదిరిగా ఉంటాయి. వాలెట్‌లో తేలికగానే ఇమిడిపోతుంది. ఈ కార్డులో తాజా భద్రతా ప్రమాణాలు కూడా ఉన్నాయి. అంతేకాదు... కార్డు పకడ్బందీగా, గట్టిగా కూడా  ఉంటుంది. ఎక్కువ కాలం మన్నికకు వస్తాయి.


Updated Date - 2020-11-15T22:30:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising