ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2025 నాటికి 50లక్షల మందికి ‘అక్షయపాత్ర’

ABN, First Publish Date - 2020-11-13T09:20:21+05:30

దేశవ్యాప్తంగా బడిపిల్లల కడుపు నింపుతున్న అక్షయపాత్ర ఫౌండేషన్‌ మరో ముందడుగు వేసింది. 2025 నాటికి దేశమంతటా 50 లక్షల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా బడిపిల్లల కడుపు నింపుతున్న అక్షయపాత్ర ఫౌండేషన్‌ మరో ముందడుగు వేసింది. 2025 నాటికి దేశమంతటా 50 లక్షల మంది చిన్నారులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు అక్షయపాత్ర ఫౌండేషన్‌ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 20 లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ఫౌండేషన్‌ సభ్యులు వెల్లడించారు. ఈ ఏడాది కొవిడ్‌-19 నేపథ్యంలో మార్చి నుంచి సెప్టెంబరు వరకు పది కోట్ల భోజన ప్యాకెట్లు అందజేశామని, దేశంలోని మరిన్ని రాష్ట్రాల్లో ఈ పథకాన్ని విస్తరించే ఆలోచన ఉందని తెలిపారు.

Updated Date - 2020-11-13T09:20:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising