ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాస్టల్‌ నుంచి దూకి ఎయిమ్స్‌ వైద్యుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-07-11T07:30:58+05:30

ఢిల్లీ ఎయిమ్స్‌లో జూనియర్‌ వైద్యుడు ఆత్మహత్యకు ఒడిగట్టారు. తాను ఉంటున్న వైద్యుల హాస్టల్‌లోని 10వ అంతస్తు నుంచి కిందికి దూకాడు. తీవ్రగాయాలైన ఆయ న్ను ఎయిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 10: ఢిల్లీ ఎయిమ్స్‌లో జూనియర్‌ వైద్యుడు ఆత్మహత్యకు ఒడిగట్టారు. తాను ఉంటున్న వైద్యుల హాస్టల్‌లోని 10వ అంతస్తు నుంచి కిందికి దూకాడు. తీవ్రగాయాలైన ఆయ న్ను ఎయిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతుడిని 25 ఏళ్ల అనురాగ్‌ కుమార్‌గా గుర్తించారు. మనోరోగ చికిత్స శాస్త్రంలో ఆయన పీజీ చేస్తున్నారు. కొన్నాళ్లుగా అనురాగ్‌ డిప్రెషన్‌తో బాధపడుతున్నారని, ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు. ఇందుకు జూన్‌ 21న ఆయన బ్లాగ్‌లో రాసిన వ్యాఖ్యలను ఉదహరిస్తున్నారు. తనకు ఆత్మహత్య చేసుకోవాలని ఉందని..  జీవితాన్ని ఎలా ముగించాలనేదానిపై ఆలోచిస్తున్నాని అందులో అనురాగ్‌ రాశారు. 

Updated Date - 2020-07-11T07:30:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising