ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే!

ABN, First Publish Date - 2020-10-04T08:02:14+05:30

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ను ఎవరో హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారన్న వాదనను ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ మెడికల్‌ బోర్డు తోసిపుచ్చింది. ఉరివేసుకోవడం ద్వారానే ఆయన మరణించినట్లు తేల్చింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సీబీఐకి ఇచ్చిన రిపోర్టులో ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ మెడికల్‌ బోర్డు

న్యూఢిల్లీ, అక్టోబరు 3: బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ను ఎవరో హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారన్న వాదనను ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ మెడికల్‌ బోర్డు తోసిపుచ్చింది. ఉరివేసుకోవడం ద్వారానే ఆయన మరణించినట్లు తేల్చింది. ఈ మేరకు ప్రీమియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ చీఫ్‌ డాక్టర్‌ సుధీర్‌ గుప్తా శనివారం వెల్లడించారు. ఆరు మంది సభ్యుల ఫోరెన్సిక్‌ వైద్య బృందం.. సీబీఐకి అందించిన మెడికో లీగల్‌ ఒపీనియన్‌లో ఈ వివరాలను పొందుపరిచింది. సుశాంత్‌పై విషప్రయోగం జరిగిందని, గొంతు నులిమి చంపారని వస్తున్న వాదనలను ఫోరెన్సిక్‌ బృందం ఖండించింది. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలూ లేవని, పెనుగులాట జరిగిన ఆనవాళ్లు కూడా కనిపించలేదని సుధీర్‌ గుప్తా వివరించారు. 

Updated Date - 2020-10-04T08:02:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising