ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రియల్ హీరో..ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ కనిష్క్ యాదవ్

ABN, First Publish Date - 2020-04-03T14:53:53+05:30

దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ కరోనా రోగుల ఐసోలేషన్ వార్డులో పనిచేసేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చిన ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ కనిష్క్ యాదవ్ నిజమైన హీరోగా నిలిచారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ కరోనా రోగుల ఐసోలేషన్ వార్డులో పనిచేసేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చిన ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ కనిష్క్ యాదవ్ నిజమైన హీరోగా నిలిచారు.ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో నర్సింగ్ ఆఫీసరుగా పనిచేస్తున్న కనిష్క్ యాదవ్ తనను కొవిడ్ -19 రోగులున్న ఐసోలేషన్ వార్డులో నియమించమని పరిపాలనాధికారికి రాసిన లేఖలో కోరారు.


‘‘నాకు అత్యవసర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించడంలో సమర్ధత ఉంది. అందుకే  కరోనా రోగులున్న ట్రామా సెంటరులో నన్ను నియమించండి’’ అంటూ కనిష్క్ యాదవ్ ఎయిమ్స్ పరిపాలనాధికారికి రాసిన లేఖలో కోరారు. కరోనా రోగులుంటున్న వార్డులో పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన నర్సింగ్ ఆఫీసర్ కనిష్క్ యాదవ్ ను రియల్ హీరో అంటూ అందరూ ప్రశంసించారు. కరోనా వైరస్ ప్రబలకుండా నివారించేందుకు ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని కనిష్క్ యాదవ్ సూచించారు. 

Updated Date - 2020-04-03T14:53:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising