ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వయసు 100., సంతానం 1600 కు పైగా... 50 ఏళ్లుగా సంతానోత్పత్తిలోనే...

ABN, First Publish Date - 2020-06-18T21:56:29+05:30

సంతానోత్సత్తిలో అలసిపోయిని భారీ ‘గెలపాగో’ మగ తాబేలుకు ఎట్టకేలకు అధికారికంగా విశ్రాంతి కల్పించారు. ఈ క్రమంలో... డియాగో అనే ఆ భారీ తాబేలు సహా మరో 14 మగ తాబేళ్లను ఈక్వెడార్ సమీపంలోని గలాపాగో దీవుల్లోని వాటి స్వస్థలమైన ఎస్పన్నోల దీవికి తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈక్కిడార్ : సంతానోత్సత్తిలో అలసిపోయిని భారీ ‘గెలపాగో’ మగ తాబేలుకు ఎట్టకేలకు అధికారికంగా విశ్రాంతి కల్పించారు. ఈ క్రమంలో... డియాగో అనే ఆ భారీ తాబేలు సహా మరో 14 మగ తాబేళ్లను  ఈక్వెడార్ సమీపంలోని గలాపాగో దీవుల్లోని వాటి స్వస్థలమైన ఎస్పన్నోల దీవికి తరలించారు.


ఈ పదిహేను మగ తాబేళ్లను చాలాకాలంగా క్రజ్ దీవుల్లో బంధించి గలాపాగోస్ జాతి తాబేళ్ల సంతతి వృద్ధి కోసం ఉపయోగించారు. అంతరించిపోతున్న గలాపాగోస్ తాబేళ్లను కాపాడేందుకు 1960 ల్లో ఈ సంతానోత్పత్తి కార్యక్రమం ప్రారంభించారు. దీంతో ఇప్పటివరకు వేలాది తాబేళ్లు జన్మించగా, వాటిలె ప్రస్తుతం సుమారు రెండు వేల వరకు బతికున్నాయి. 

Updated Date - 2020-06-18T21:56:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising